(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 194
॥ శ్రీః ॥
5.194. అధ్యాయః 194
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ చారముఖాత్ భీష్మాదిభిః స్వస్వశక్తిప్రకాశనం నిశంయ అర్జునంప్రతి తచ్ఛక్తినివేదనచోదనే తత్కథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-194-0x(3944)(38543)
ఏతచ్ఛ్రుత్వా తు కౌంతేయః సర్వాన్భ్రాతౄనుపహ్వరే।
ఆహూయ భరతశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ ॥ 5-194-1(38544)
యుధిష్ఠిర ఉవాచ। 5-194-2x(3945)
ధార్తరాష్ట్రస్య సైన్యేషు యే చారపురుషా మమ।
తే ప్రవృత్తిం ప్రయచ్ఛంతి మమేమాం వ్యుషితాం నిశాం ॥ 5-194-2(38545)
దుర్యోధనః కిలాపృచ్ఛదాపగేయం మహావ్రతం ।
కేన కాలేన పాండూనాం హన్యాః సైన్యమితి ప్రభో ॥ 5-194-3(38546)
మాసేనేతి చ తేనోక్తో ధార్తరాష్ట్రః సుదుర్మతిః।
తావతా చాపి కాలేన ద్రోణోపి ప్రతిజజ్ఞివాన్ ॥ 5-194-4(38547)
గౌతమో ద్విగుణం కాలముక్తవానితి నః శ్రుతం ।
ద్రౌణిస్తు దశరాత్రేణ ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్ ॥ 5-194-5(38548)
తథా దివ్యాస్త్రవిత్కర్ణః సంపృష్టః కురుసంసది ।
పంచభిర్దివసైర్హంతుం ససైన్యం ప్రతిజజ్ఞివాన్ ॥ 5-194-6(38549)
తస్మాదహమపీచ్ఛామి శ్రోతుమర్జున తే వచః।
కాలేన కియతా శత్రూన్క్షపయేరితి ఫాల్గున ॥ 5-194-7(38550)
ఏవముక్తో గుడాకేశః పార్థివేన ధనంజయః ।
వాసుదేవం సమీక్ష్యేదం వచనం ప్రత్యభాషత ॥ 5-194-8(38551)
సర్వ ఏతే మహాత్మానః కృతాస్త్రాశ్చిత్రయోధినః ।
అసంశయం మహారాజ హన్యురేవ న సంశయః ॥ 5-194-9(38552)
అపైతు తే మనస్తాపో యథా సత్యం బ్రవీంయహం ।
హన్యామేకరథేనైవ వాసుదేవసహాయవాన్ ॥ 5-194-10(38553)
సామరానపి లోకాంస్త్రీన్సర్వాన్స్థావరజంగమాన్ ।
భూతం భవ్యం భవిష్యం చ నిమేషాదితి మే మతిః ॥ 5-194-11(38554)
`యావదిచ్ఛేద్ధరిరయం తావదస్తి న చాన్యథా।'
యత్తద్ధోరం పశుపతిః ప్రాదాదస్త్రం మహన్మమ।
కైరాతే ద్వంద్వయుద్ధే తు తదిదం మయి వర్తతే ॥ 5-194-12(38555)
యద్యుగాంతే పశుపతిః సర్వభూతాని సంహరన్ ।
ప్రయుంక్తే పురుషవ్యాఘ్ర తదిదం మయి వర్తతే ॥ 5-194-13(38556)
తన్న జానాతి గాంగేయో న ద్రోణో న చ గౌతమః ।
న చ ద్రోణసుతో రాజన్కుత ఏవ తు సూతజః॥ 5-194-14(38557)
న తు యుక్తం రణే హంతుం దివ్యైరస్త్రైః పృథగ్జనం ।
ఆర్జవేనైవ యుద్ధేన విజేష్యామో వయం పరాన్ ॥ 5-194-15(38558)
తథేమే పురుషవ్యాఘ్రాః సహాయాస్తవ పార్థివ ।
సర్వే దివ్యాస్త్రవిద్వాంసః సర్వే యుద్ధాభికాంక్షిణః ॥ 5-194-16(38559)
వేదాంతావభృథస్నాతాః సర్వ ఏతేఽపరాజితాః ।
నిహన్యుః సమరే సేనాం దేవానామపి పాండవ ॥ 5-194-17(38560)
శిఖండీ యుయుధానశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షతః ।
భీమసేనో యమౌ చోభౌ యుధామన్యూత్తమౌజసౌ ॥ 5-194-18(38561)
విరాటద్రుపదౌ చోభౌ భీష్మద్రోణసమౌ యుధి।
శంఖశ్చైవ మహాబాహుర్హైడింబశ్చ మహాబలః ॥ 5-194-19(38562)
పుత్రోఽస్యాంజనపర్వా తు మహాబలపరాక్రమః ।
శైనేయశ్చ మహాబాహుః సహాయో రణకేవిదః ॥ 5-194-20(38563)
అభిమన్యుశ్చ బలవాంద్రౌపద్యాః పంచ చాత్మజాః ।
స్వయం చాపి సమర్థోసి త్రేలోక్యోత్సాదనేపి చ ॥ 5-194-21(38564)
క్రోధాద్యం పురుషం పశ్యేస్తథా శక్రసమద్యుతే।
స క్షిప్రం నభవేద్వ్యక్తమితి త్వాం వేద్మి కౌరవ ॥ ॥ 5-194-22(38565)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యనపర్వణి చతుర్నవత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-194-2 వ్యుషితాం నిశాం ప్రభాతకాలే ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.